ఆపిల్ కంపెనీకి భారీ నష్టం: ట్రంప్ టారిఫ్లతో ప్రపంచ మార్కెట్లో అలజడి
ఆపిల్ కంపెనీకి 310 బిలియన్ డాలర్ల నష్టం! ట్రంప్ టారిఫ్ల వల్ల ప్రపంచ మార్కెట్లో అలజడి, ఐఫోన్ ధరలు పెరిగే ఛాన్స్. ఇండియాపై ప్రభావం ఏంటో తెలుసుకోండి.
ఆపిల్ కంపెనీకి 310 బిలియన్ డాలర్ల నష్టం! ట్రంప్ టారిఫ్ల వల్ల ప్రపంచ మార్కెట్లో అలజడి, ఐఫోన్ ధరలు పెరిగే ఛాన్స్. ఇండియాపై ప్రభావం ఏంటో తెలుసుకోండి.
2025లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న కొత్త వాణిజ్య విధానంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కలకలం మొదలైంది. అన్ని దేశాలపై “రిసిప్రోకల్ టారిఫ్లు” (Reciprocal Tariffs) అనే పేరుతో దిగుమతులపై అధిక పన్నులు విధించారు. ఇందులో భారతదేశం కూడా భాగమే. అయితే ఇది భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది? చదవండి పూర్తిగా……