Category Uncategorized

Pak army chief anti India speech response | పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ‘భారత వ్యతిరేక’ ప్రసంగానికి దిమ్మతిరిగే జవాబు!

ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన ఒక ప్రసంగం పెను దుమారం రేపింది. “మేము హిందువుల నుండి వేరు. మా లక్ష్యాలు వేరు, మా కలలు వేరు కాబట్టే మేము ఇండియా నుండి విడిపోయాం. మేము ద్విజాతి సిద్ధాంతాన్ని నమ్ముతాం, ఇది ఏక జాతి కాదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర…