Category Stockmarket

ఆపిల్ కంపెనీకి భారీ నష్టం: ట్రంప్ టారిఫ్‌లతో ప్రపంచ మార్కెట్‌లో అలజడి

ఆపిల్ కంపెనీకి 310 బిలియన్ డాలర్ల నష్టం! ట్రంప్ టారిఫ్‌ల వల్ల ప్రపంచ మార్కెట్‌లో అలజడి, ఐఫోన్ ధరలు పెరిగే ఛాన్స్. ఇండియాపై ప్రభావం ఏంటో తెలుసుకోండి.