Hyderabad Green Lungs: పైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ దాడి – విద్యార్థుల పోరాటం
హైదరాబాద్‌లో 400 ఎకరాల గ్రీన్ లంగ్స్‌ను ఐటీ పార్క్ కోసం క్లియర్ చేయాలన్న రేవంత్ రెడ్డి ప్లాన్‌కు విద్యార్థుల గట్టి ఎదురుదెబ్బ! సుప్రీం కోర్టు జోక్యంతో చెట్ల నరికివేత ఆగింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.